Stock Market: పెరుగుతున్న ముడి చమురు ధరలు..! 22 d ago
8K News-14/05/2026 ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 789.74 పాయింట్లు (1.06%) పెరిగి 75,398.72 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 277 పాయింట్లు (1.18%) లాభపడి 23,689.60 వద్ద స్థిరపడింది. మార్కెట్లో అన్ని రంగాలు లాభాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్ కనిపించింది. అయితే మరోవైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా.. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయి 95.7కు చేరడం ఆందోళన కలిగిస్తోంది.